Showtime
-
#Movie Reviews
Show Time : షో టైం మూవీ ఎలా ఉందంటే ..!!
అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం షో టైం(Show Time ). నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాపై నమ్మకంతో గత రెండు రోజులుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి షో టైమ్ […]
Published Date - 10:07 AM, Fri - 4 July 25