Show Cause Notices Issued
-
#Telangana
NHRC : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు
ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డ విషయం విదితమే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎన్ఎచ్ఆర్సీ, పోలీసుల నివేదికను స్వీకరించిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Published Date - 03:49 PM, Wed - 6 August 25