Shocking Allegations
-
#India
Elvish Yadav: పాము విషం.. ఒక యూట్యూబర్.. సంచలన ఛార్జ్‌షీట్
రేవ్ పార్టీ నిర్వహించి అందులో పాము విషాన్ని సరఫరా చేసిన కేసులో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) సహా ఎనిమిది మంది నిందితులపై నోయిడా పోలీసులు శుక్రవారం 1200 పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు.
Published Date - 08:15 AM, Mon - 8 April 24