Shobha Rani
-
#Telangana
Padi Kaushik Reddy : కౌశిక్ కు చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేత
Congress Leader Shobha Rani Warning To Padi Kaushik Reddy : చీర, గాజులు పంపడం అంటే ఏమిటని.. మహిళలను చేత కాని వాళ్లగా చెబుతున్నారా అని ప్రశ్నించారు. మహిళల్ని కించ పరిచేలా మాట్లడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
Date : 11-09-2024 - 7:52 IST