Shoaib AKhtar
-
#Sports
Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే?
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్'గా ప్రసిద్ధి చెందిన అక్తర్ ఆస్ట్రేలియాను మొదటి నాలుగు జట్లలో పోటీదారుగా పరిగణించలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోగలదని పేర్కొన్నాడు.
Published Date - 02:01 PM, Sat - 8 February 25 -
#Speed News
Virat Kohli: విరాట్ కోహ్లీ 110 సెంచరీలు కొట్టేస్తాడు : పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్
ఇప్పటికే వన్డే, టెస్ట్ ఎన్నో రికార్డలు సాధించిన విరాట్ ను భారత మాజీలతో పాటు ఇతర దేశాల క్రికెటర్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
Published Date - 01:31 PM, Thu - 16 March 23 -
#Sports
Rawalpindi Express: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ నుంచి తప్పుకున్న అక్తర్.. కారణమిదే..?
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తన బయోపిక్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ రన్నింగ్ ఎగైనెస్ట్ ది ఆడ్స్ నుండి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన అక్తర్.. నా బయోపిక్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌కు నేను దూరం అయ్యానని తెలియజేయడం విచారకరం అని రాశారు.
Published Date - 12:35 PM, Sun - 22 January 23 -
#Sports
Virat Kohli:కోహ్లీ ఫాం చూసి ఓర్వలేక పోతున్న పాక్ మాజీలు
అవకాశం దొరికితే భారత క్రికెటర్లపై విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళు మరోసారి కోహ్లిని టార్గెట్ చేశారు.
Published Date - 01:29 PM, Thu - 15 September 22 -
#Sports
Shoaib Akhtar: ఆ మ్యాచ్ లో నేను ఉండుంటే భారత్ ఇంటికే
2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Published Date - 10:01 PM, Sun - 12 June 22 -
#Speed News
Shoaib Akhtar: కోహ్లీని బలహీనుడిగా మార్చేస్తున్నారు!
విరాట్ కోహ్లి తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.
Published Date - 05:50 PM, Mon - 9 May 22 -
#Speed News
Shoaib Akhtar: కోహ్లీ ఆటతీరు మార్చుకోకుంటే కష్టమే : అక్తర్
రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ ఐపీఎల్ 2022 సీజన్ లోనూ కంటిన్యూ అవుతోంది.
Published Date - 12:42 PM, Mon - 18 April 22