Shivakik Nanda Devi
-
#India
భారత్‌కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు
LPG Tankers పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్‌కు భారీ ఊరట లభించింది. కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని ఇరాన్ ఇచ్చిన హామీ మేరకు రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు ఆ జలసంధిని విజయవంతంగా దాటాయి. ‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే ఈ రెండు నౌకలు ప్రస్తుతం సురక్షిత జలాల్లోకి ప్రవేశించాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ‘శివాలిక్’ నౌక ప్రస్తుతం భారత నౌకాదళం పర్యవేక్షణలో ఉంది. మరో రెండు […]
Date : 14-03-2026 - 12:54 IST