Shiva Kumar
-
#Speed News
BA Raju: మరాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న బీఏ రాజు కుమారుడు!
టాలీవుడ్ లో బెస్ట్ పీఆర్ ఓ ఎవరైనా ఉన్నారంటే.. అది బీఏ రాజు అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో చిత్రాలకు పీఆర్ ఓ గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు కూడా తీశారు. అనారోగ్య సమస్యలతో రాజు చనిపోయారు. ఆయన కుమారుడు డైరెక్టర్ శివకుమార్ మారాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో శివకుమార్ పెళ్లి సాదాసీదాగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]
Date : 25-01-2022 - 3:42 IST