Shek Ahmedటీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
-
#Andhra Pradesh
ఇదేం పాపం ..టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య !!
మృతుడు షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం అతనికి క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. క్రాంతికి అప్పటికే వివాహం కాగా, ఆమె మొదటి భర్త ఒక నేరానికి సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
Date : 20-02-2026 - 10:30 IST