Shaun Marsh
-
#Sports
Shaun Marsh: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ (Shaun Marsh) దేశవాళీ క్రికెట్, వన్డేల నుండి రిటైర్ అయ్యాడు. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 22 సంవత్సరాలు ఆడాడు. 39 ఏళ్ల మార్ష్ 17 ఏళ్ల వయసులో 2011లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున దేశీయ అరంగేట్రం చేశాడు.
Published Date - 08:55 AM, Sat - 11 March 23