Shashidhar Goud
- 
                          #Telangana KTR : రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా..తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు : కేటీఆర్మీడియా చిట్‌చాట్‌లలో తిరుగుతూ విమర్శలు చేయడం ఏం నైతికత? సీఎంగా మీ స్థాయికి తగినట్టే ప్రవర్తించాలి. ఇలా వ్యక్తిగత ఆరోపణలు చేయడం కొత్త కాదుగానీ, ఇప్పుడు మాత్రం ఇది సహించదగినది కాదు. మిమ్మల్ని కోర్టులో కలుస్తాను. తప్పుడు ఆరోపణలకు న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు అని కేటీఆర్ హెచ్చరించారు. Published Date - 07:19 PM, Thu - 17 July 25
 
                    