Sharmila Health
-
#Telangana
YS Sharmila: అస్వస్థతకు గురైన వైఎస్ షర్మిల
వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు షర్మిల పర్యటన చేపట్టారు
Date : 30-04-2023 - 5:04 IST -
#Telangana
YS Sharmila: షర్మిల దీక్ష భగ్నం.. ఆస్పత్రిలో చికిత్స
నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila)ను అరెస్టు చేసి శనివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ షర్మిల (YS Sharmila) శుక్రవారం ఉదయం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు.
Date : 11-12-2022 - 1:27 IST