Shake Hasina
-
#World
Bangladesh : ఇస్లాంను తప్పుగా అర్థం చేసుకునే దుష్టశక్తులను ఏమాత్రం సహించం: షేక్ హసీనా..!!
ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఇస్లాం శాంతియుత వైభవాన్ని కాపాడేందుకు ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. ఇస్లాంను దుష్టశక్తులు తప్పుగా అర్థం చేసుకోవడాన్ని వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. మతం సారంశంతో నిండిన సమాజం నుంచి చీకటి, నిరక్షరాస్యత,హింస,ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనందరం శాంతి సందేశాన్ని ఇచ్చే ఇస్లాంను మన గుండెల్లో ఉంచుకుందాం. అంతేతప్పా ఇస్లాంను వ్యతిరేకిస్తూ ఉగ్రచర్యలకు పాల్పడుతున్నవారిని ఏమాత్రం సహించలేదన్నారు. బంగాబంధు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో హజ్ […]
Date : 19-11-2022 - 7:12 IST