Seven Workers Dead
-
#Andhra Pradesh
Seven Workers Dead: కాకినాడ జిల్లాలో విషాదం.. ఏడుగురు కార్మికులు మృతి
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జీ.రాగంపేటలో గల ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు (Seven Workers Dead) మృతి చెందారు.
Published Date - 10:28 AM, Thu - 9 February 23