Server Outage
-
#Technology
Elon Musk On Microsoft: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ పై ఎలాన్ మస్క్ ట్రోలింగ్
మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ పై ఎలాం మస్క్ ఆసక్తికరంగా స్పందించారు. ఒకవిధంగా మస్క్ మైక్రోసాఫ్ట్ ని ట్రోల్ చేసినట్టే అనుకోవాలి. మస్క్ X హ్యాండిల్‌లో ఒక ఫోటోని పంచుకున్నారు
Published Date - 03:35 PM, Fri - 19 July 24