September 18
-
#Speed News
Hyderabad: సెప్టెంబర్ 18న కోర్టు, బ్యాంకులకు సెలవు
గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చతుర్థి సందర్భంగా తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్‌లోని బ్యాంకులు, ఇతర సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది. గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 18, 2023 ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించబడింది.
Date : 15-09-2023 - 12:51 IST