Selling Car
-
#automobile
RC Transfer Process: వాహనం అమ్మిన తర్వాత ఆర్సీ బదిలీ.. పూర్తి ప్రక్రియ ఇదే!!
వాహనాన్ని అమ్మగానే చేయవలసిన మొదటి పని సేల్ లెటర్‌ను తయారు చేయడం. ఇది ఒక సాధారణ లిఖితపూర్వక పత్రం. ఇందులో వాహనం అమ్మిన తేదీ, ఎంత మొత్తానికి అమ్మారు అనే వివరాలతో పాటు కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి సంతకాలు ఉంటాయి.
Date : 23-11-2025 - 7:20 IST