Seek Bride
-
#Viral
Seek Bride: వధువు కావలెను అంటూ.. కలెక్టరేట్ ఎదుట 50 మంది బ్రహ్మచారుల ధర్నా
మహారాష్ట్ర (Maharashtra)లోని షోలాపూర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన జరిగింది. 50 మంది బ్రహ్మచారులు 'సెహ్రాలు' , వివాహ కిరీటాలు ధరించి గుర్రాలపై కలెక్టర్ కార్యాలయం ఎదుటకి వచ్చి ధర్నా చేశారు. బాజా భజంత్రీల టీమ్ ను కూడా తమ వెంట తెచ్చుకున్నారు. మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలోమహారాష్ట్ర (Maharashtra)లోని షోలాపూర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన జరిగింది. 50 మంది బ్రహ్మచారులు 'సెహ్రాలు' , వివాహ కిరీటాలు ధరించి గుర్రాలపై కలెక్టర్ కార్యాలయం ఎదుటకి వచ్చి ధర్నా చేశారు. బాజా భజంత్రీల టీమ్ ను కూడా తమ వెంట తెచ్చుకున్నారు. మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలో
Published Date - 06:44 AM, Sat - 24 December 22