SecurityForces
-
#India
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై దళాల దూకుడు… కిష్ట్వార్, కుల్గాంలో ఆపరేషన్లు
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాల ఆపరేషన్లు మరింత వేగవంతం అయ్యాయి. ఆదివారం కిష్ట్వార్ జిల్లాలో సంయుక్త భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.
Published Date - 11:04 AM, Sun - 10 August 25