Security Guards & Watchdogs
-
#Viral
Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?
మధ్యప్రదేశ్‌లోని ఒక మామిడి తోట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బంగారు ఆభరణాలకు లేదా వివిఐపిలకు ఉండే స్థాయిలో ఒక మామిడి తోటకు భద్రత కల్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది
Date : 20-04-2026 - 12:21 IST