Security Guard
-
#Sports
T20 World Cup 2024: పాకిస్థాన్ ఓటమితో యూట్యూబర్ హత్య
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో యూట్యూబర్ హత్యకు గురయ్యాడు. యూట్యూబర్ అడిగిన ప్రశ్నలు నచ్చకపోవడంతో సెక్యూరిటీ గార్డు అతనిని తుపాకీతో కాల్చాడు. దీంతో యూట్యూబర్ అక్కడికక్కడే మృతి చెండాడు.
Date : 11-06-2024 - 7:58 IST -
#India
Delhi Woman Guard Rape : మహిళ సెక్యూరిటీ గార్డ్ ఫై అత్యాచారం
హౌసింగ్ సొసైటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి..ఆమెపై కన్నేసి, ఆదివారం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు
Date : 29-08-2023 - 1:17 IST -
#India
Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి
కశ్మీర్ లోయలోని పుల్వామా (Pulwama)లో ఉగ్రవాదులు మరోసారి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. హుటాహుటిన సంజయ్ శర్మను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Date : 26-02-2023 - 1:50 IST