Second List
-
#India
Congress : మహారాష్ట్ర ఎన్నికలు..కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Congress : కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను కూడా శనివారం విడుదల చేయనున్నారు. 48 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను రెండు రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.
Date : 26-10-2024 - 12:42 IST -
#Andhra Pradesh
Chandrababu: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటిస్తాం: చంద్రబాబు
Chandrababu: టీడీపీ(tdp) ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు(Chandrababu) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితా(second-list)ను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన(janasena), బీజేపీ(bjp) ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు […]
Date : 13-03-2024 - 4:12 IST -
#Andhra Pradesh
Guntur: గుంటూరు జిల్లా అభ్యర్థులపై బాబు కసరత్తు
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటి వరకు 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. పలందు జిల్లాలోని నరసరావుపేట, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ఖరారు చేసింది.
Date : 11-03-2024 - 9:47 IST -
#India
Lok Sabha: నేడు లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్న బీజేపీ ..?
Lok Sabha: లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ(bjp) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను శనివారం విడుదల చేసింది. మొత్తం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. ఇప్పుడు కమలం పార్టీ రెండో జాబితాను సిద్ధం చేస్తోంది. తొలి జాబితాలో చోటు దక్కని ఆశావహులు రెండో జాబితా(Second list)పై ఆశలు పెట్టుకున్నారు. సెకెండ్ […]
Date : 06-03-2024 - 11:55 IST -
#Speed News
Telangana: దసరా తర్వాత రెండో జాబితా విడుదల
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ దసరా పండుగ తర్వాత రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
Date : 23-10-2023 - 9:16 IST -
#Telangana
Telangana Congress: కాంగ్రెస్ అత్యవసర భేటీ..రెండో జాబితాపై నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు
Date : 21-10-2023 - 5:53 IST