Scorpio
-
#Devotional
Astrology : చంద్రుడు సింహరాశిలో సంచారం.. ఈ రాశివారికి శుభవార్తలు వినిపిస్తాయట
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు షష్ రాజయోగం వేళ కొన్ని రాశుల వారికి శని దేవుని ప్రత్యేక అనుగ్రహం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 23-11-2024 - 11:50 IST -
#Devotional
Astrology : చంద్రుడు మేష రాశిలోకి వెళ్తాడు.. 6 రాశులకు జీవితం మారనుంది..!
Astrology : చంద్రుడు వృశ్చిక రాశి నుండి మేషరాశికి వెళతాడు. ఈ ఆరు రాశుల్లో చంద్రుడు సంచరించడం వల్ల బలం పెరిగే అవకాశం ఉందని శాస్త్రంలో అంచనా. చంద్రుడు ముఖ్యమైన లాభదాయక గ్రహాలతో కలిసి ఉండటం వలన, ఆదాయం, పని, ఆస్తి , కుటుంబ విషయాల పరంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం , మకరం రాశులలో ముఖ్యమైన శుభ ఫలితాలు సంభవించే అవకాశం ఉంది.
Date : 03-11-2024 - 11:30 IST -
#Devotional
November 2024 : వృశ్చికరాశిలోకి శుక్రుడు.. నవంబరు 7 వరకు మూడురాశుల వారికి కష్టాలు !
నవంబరు 7 వరకు మిథున రాశి వారు కొంత అలర్ట్‌గా(November 2024) ఉండాలి.
Date : 16-10-2024 - 9:22 IST -
#Devotional
Janmashtami 2024: జన్మాష్టమి రోజున ఏ రాశి వారు శ్రీకృష్ణుడికి ఏయే వస్తువులు సమర్పించాలి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన రాశిని బట్టి శ్రీకృష్ణునికి ఆహారాన్ని నైవేద్యం,కర్కాటక రాశి వారు దేవుడికి తెల్లని బట్టలు, పాలు, కుంకుమ సమర్పించవచ్చు. దీంతో వారికి మానసిక ప్రశాంతత, సంతోషం కలుగుతాయి.
Date : 26-08-2024 - 7:10 IST -
#Special
Anand Mahindra : 68వ వసంతంలోకి ఆనంద్ మహీంద్రా : ఎదిగినా ఒదిగి ఉండే “సోషల్” హీరో
ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) 1955 మే 1న బొంబాయిలో దివంగత పారిశ్రామికవేత్త హరీష్ మహీంద్రా, ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. మహీంద్రా వంశంలో మూడో తరం వారసుడు ఆనంద్ మహీంద్రా
Date : 02-05-2023 - 12:40 IST -
#Devotional
Scorpio: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 వృశ్చిక రాశి ఫలితాలు
సినీరంగము వారికి కళాకారులకు తగిన ప్రోత్సాహము లభించదు. బంధుమిత్రుల సమాగమము కలుగుతుంది. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి ఫలితాలను పొందుతారు.
Date : 22-03-2023 - 6:40 IST