SC Categorization
-
#Telangana
Duddilla Sridhar Babu : బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటి..?
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ నియామక ప్రక్రియపై బీజేపీని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రసక్తిని వెల్లడించారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పారదర్శక ఉద్యోగ నియామక విధానంపై కూడా మంత్రి తన స్పందనను వ్యక్తం చేశారు.
Published Date - 12:11 PM, Sun - 23 February 25 -
#Telangana
SC Categorization : ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం
SC Categorization : ఎస్సీ వర్గీకరణను అమలును కోరుతూ ఫిబ్రవరి 7న నిర్వహించబోయే "వేల గొంతులు లక్షల డప్పులు దండోరా" మహా ప్రదర్శనను విజయవంతం చేయడానికి విద్యార్థి సంఘాల మద్దతును కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.
Published Date - 09:27 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
AP Mega DSC : డీఎస్సీకి వరుస బ్రేకులు.. నిరుద్యోగుల ఎదురుచూపులు..
AP Mega DSC : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, దీనిని పూర్తిగా అమలు చేయడానికి కావలసిన సమయం లేనట్లుగా కనిపిస్తోంది. ఈ నోటిఫికేషన్ విడుదల సమయంలో, భర్తీ ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఐదు నెలలు మాత్రమే ఉన్నాయని, అందులో కూడా ఉపాధ్యాయుల శిక్షణ పూర్తి చేయడం కష్టతరంగా మారే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.
Published Date - 10:44 AM, Sat - 28 December 24