SBI Recruitment 2022
-
#India
SBI Recruitment 2022: ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే బ్యాంకులో ఉద్యోగం. జీతం రూ. 19.50లక్షలు..!!
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభమైంది. ఎస్ బిఐ రిక్రూట్ మెంట్ 2022 నోటిఫికేషన్ ప్రకారం..స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులపై మొత్తం 65 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ […]
Published Date - 09:47 PM, Thu - 24 November 22