SBI Har Ghar Lakhpati RD
-
#Business
Har Ghar Lakhpati RD: మూడేళ్లలో రూ. 5 లక్షలు కావాలా? ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలంటే?
ఈ పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు దీని కింద సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరవవచ్చు. ఇందులో 10 ఏళ్లు పైబడిన మైనర్ల ఖాతాలను కూడా స్వతంత్రంగా తెరవవచ్చు.
Published Date - 03:00 PM, Wed - 29 January 25