Save Democracy
-
#India
Rahul Gandhi : ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు
లోక్‌సభ ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు ప్రధాని మోదీ (Narendra Modi) ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆదివారం ఆరోపిస్తూ, బీజేపీ తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చి, ప్రజల హక్కులు హరించబడతాయని అన్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగిన ఇండియా బ్లాక్ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది సాధారణ ఎన్నికలు కాదని, దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలని అన్నారు.
Date : 31-03-2024 - 10:03 IST