Saurashtra-Kutch
-
#India
Cyclone Asna: దూసుకొస్తున్న తుపాను అస్నా, 1976లో తొలి తుఫాను
దూసుకొస్తున్న తుపాను అస్నా,1976 తర్వాత ఆగస్టులో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదేనని వాతావరణ శాఖ తెలిపింది. 1976లో ఒడిశా మీదుగా ఏర్పడిన తుఫాను పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అరేబియా సముద్రంలో ఉద్భవించి, లూపింగ్ ట్రాక్‌గా మారి ఒమన్ తీరానికి సమీపంలో వాయువ్య అరేబియా సముద్రం మీదుగా బలహీనపడిందని పేర్కొంది
Published Date - 09:09 AM, Fri - 30 August 24