Satyanarayana Passes Away
-
#Speed News
Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల కన్ను మూత
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. ఫిల్మ్‌నగర్‌లోని (Film Nagar) తన నివాసంలో ఈ వేకువజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కైకాల సత్యనారాయణ దాదాపు 770కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి […]
Date : 23-12-2022 - 8:08 IST