Satyam Computer Services
-
#India
Anand Mahindra: ఆయన స్పందించి ఉంటే.. సత్యం స్కాంపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్
ఎప్పుడు ఒక కొత్త టెక్నాలజీతోనే కొత్త విషయంతోనో ట్వీట్స్ చేసే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. ఐటి రంగంలో ఒక వెలుగు వెలిగిన సాప్ట్ వేర్ కంపెనీ గురించి కీలక విషయాలు పంచుకున్నారు. ఆ రోజు.. నిజంగా అలా జరిగిఉంటే ఇంత పెద్ద కుంభకోణం జరిగి ఉండేది కాదేమోనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Date : 22-01-2023 - 7:48 IST