Sattai Durai Murugan
-
#India
ఎన్నికల వేళ ఎంతమందిని జైల్లో వేస్తారు? : సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ కీలక తీర్పును ఇచ్చింది. తమిళ యూట్యూబర్(Tamil YouTuber) సత్తై దురై మురుగన్(Sattai Durai Murugan) కు బెయిల్ మంజూరీ(Grant of bail)ని సమర్ధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై 2021లో యూట్యూబర్ మురుగన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ కేసులో అతన్ని అప్పట్లో అరెస్టు చేశారు. ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. […]
Date : 08-04-2024 - 3:42 IST