Saripoda Shanivaram Making Video
-
#Cinema
Nani Saripoda Shanivaram : సరిపోదా శనివారం మేకింగ్ వీడియో.. హిట్ వైబ్ కనిపిస్తుందిగా..!
Nani Saripoda Shanivaram న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ కొంతమంది ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే నాని మరోసారి ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తూ సినిమా చేస్తున్నాడు. సరిపోదా శనివారం అంటూ ఒక కొత్త కథఓ వెరైటీ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నాడు నాని. […]
Published Date - 11:21 PM, Sun - 4 August 24