Santoshi Mata Tips
-
#Devotional
Mata Santoshi: సంతోషి మాత అనుగ్రహం పొందడానికి ఇలా పూజ చేయండి.. పూజ విధానం ఇదే..!
శుక్రవారం లక్ష్మీదేవికి అలాగే సంతోషి మాత (Mata Santoshi)కు అంకితం చేయబడింది. ఆదిశక్తి మాత వివిధ రూపాలను శుక్రవారం నాడు పూజిస్తారు. శుక్రవారం నాడు మాతా సంతోషిని నిజమైన భక్తితో పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
Date : 28-04-2023 - 1:35 IST