Sankranti Release
-
#Cinema
Daaku Maharaaj : వచ్చేస్తున్నాడు ఓటీటీని ఏలాడానికి ‘డాకు మహారాజ్’
Daaku Maharaaj : నందమూరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి స్పందనను పొందింది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్స్‌ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్‌కు రానుంది.
Published Date - 01:47 PM, Sun - 16 February 25