Sankranti 2027 Movie Release
-
#Cinema
Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల !
పోస్టర్‌లో కల్యాణ్ రామ్ సంప్రదాయ పంచెకట్టుతో, క్లాసిక్ లుక్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌కు విశేష స్పందన లభిస్తోంది.
Date : 05-07-2026 - 11:52 IST