Sankranthi
-
#Andhra Pradesh
TDP Sankranthi : టీడీపీకి ‘సంక్రాంతి’ శోకం! సంబురాలకు దూరం!!
సంక్రాంతి సంబురాలకు ఈసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబం దూరంగా ఉంది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ లీడర్ చంద్రయ్య హత్య ఆయన్ను కలచివేసింది. అధికారం పోయినప్పటి నుంచి పల్నాడు ప్రాంతంలో టీడీపీ క్యాడర్ మీద దాడులు ఆగడంలేదు
Date : 14-01-2022 - 1:49 IST -
#Speed News
#Toll Gates:జనం పల్లెబాట.. నిర్మానుష్యంగా టోల్ గేట్స్
సంక్రాంతి సందర్భంగా జనం పల్లెబాట పట్టారు.
Date : 13-01-2022 - 8:00 IST -
#Andhra Pradesh
Cock Fights : కోడిపందాలపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలను అరికట్టేందుకు విశాఖ పోలీసులు సన్నద్ధమయ్యారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంక్రాం తి పండుగ సమయంలో కోడిపందాలు ఎక్కువగా జరుగుతాయి.
Date : 13-01-2022 - 4:04 IST -
#Speed News
TSRTC: ప్రయాణికులకు ఎండి సజ్జనార్ కీలక ప్రకటన
ట్విట్టర్ వేదికగా ఆర్.టీ.సి ఎండి సజ్జనార్ ప్రయాణికులకు కీలక ప్రకటనలు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్టాండ్ లోని రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబంధులు ఎదురుకుంటున్నారు.
Date : 10-01-2022 - 4:03 IST -
#South
Sankranthi: రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరల పెంపు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి అనే సాకుతో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర ఏకంగా రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు ప్రకటించింది. మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని.. ఈ ధరలు […]
Date : 10-01-2022 - 2:06 IST -
#Telangana
Sankranthi Buses:సంక్రాంతి స్పెషల్ బస్సులకు ‘‘నో ఎక్స్ ట్రా ఛార్జెస్’’!
సంక్రాంత్రి పండుగ కోసం తమ సొంత ఊర్లకి వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నడపడానికి 4,318 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Date : 09-01-2022 - 3:53 IST -
#Telangana
Sankranti: పల్లె పిలుస్తోంది.. పట్టణం కదులుతోంది!
సంక్రాంతి పండుగ సమీపిస్తుందంటేనే పట్టణాలన్నీ సొంతూళ్ల బాట పడుతున్నాయి. పండుగను ఇంకొద్ది రోజులు సమయం ఉండటంతో పట్టణాల్లో ఉండేవాళ్లంతా ఊళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద వాహనాలన్నీ బారులు తీరి కనిపిస్తున్నాయి.
Date : 08-01-2022 - 4:15 IST -
#Cinema
Sankranthi race : సంక్రాంతి బరిలోకి ‘‘బంగార్రాజు’’ వచ్చేశాడు!
కోవిడ్ ధాటికి పాన్ ఇండియా సినిమాలే వాయిదాల బాట పడుతుంటే.. తగ్గేదేలే అంటూ టాలీవుడ్ కింగ్ నాగార్జున తన సినిమా బంగార్రాజు రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపాడు.
Date : 05-01-2022 - 11:02 IST -
#Andhra Pradesh
CBN:బాబు ‘ముందస్తు’ మాట
ఏపీలో అప్పుడే ఎలక్షన్స్ హీట్ మొదలైంది. మరో రెండెళ్లలో సాధారణ ఎన్నికలు జరగాల్సిన ఉన్నా ముందస్తుగా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.అయితే దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పదించారు.
Date : 02-01-2022 - 7:30 IST -
#Cinema
Sankranthi Race : భీమ్లానాయక్ వెనక్కి తగ్గాడు!
‘తగ్గితే తప్పేముంది’ అంటాడో ఓ హీరో. కొన్ని పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు తగ్గితేనే మంచిది దాని అర్థం. ఈ డైలాగ్ ‘భీమ్లానాయక్’ సినిమాకు అతికినట్టుగా సరిపోతోంది.
Date : 21-12-2021 - 11:50 IST -
#Speed News
AP News: 23 నుంచి క్రిస్మస్, సంక్రాంతి సెలవులు
అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.
Date : 18-12-2021 - 2:23 IST