Samsung Mobiles
-
#Technology
Samsung Galaxy S24 Ultra 5G: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5Gపై భారీగా డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..?
Samsung Galaxy S24 Ultra కొన్ని రోజుల పాటు రూ. 1,09,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లో రూ.1,29,999 ప్రారంభ ధరతో విడుదలైంది.
Date : 15-09-2024 - 1:17 IST -
#Technology
Samsung Galaxy Z Fold: 200MP కెమెరాతో ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేయనున్న శాంసంగ్..!
200MP ప్రధాన కెమెరా సహాయంతో మీరు చాలా స్పష్టంగా, వివరణాత్మక ఫోటోలను తీయగలరు. 6.2 అంగుళాల కవర్ డిస్‌ప్లే 7.6 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌ను మడతపెట్టడం ద్వారా మీరు పెద్ద డిస్‌ప్లేను ఆస్వాదించవచ్చు.
Date : 30-08-2024 - 7:30 IST -
#Technology
Samsung Galaxy M35 5G: శాంసంగ్ నుంచి మరో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్.. ధరెంతో తెలుసా..?
శాంసంగ్ గెలాక్సీ M35 5G (Samsung Galaxy M35 5G) భారతదేశంలో లాంచ్ చేశారు. కంపెనీ ఇంతకుముందు ఈ ఫోన్‌ను గ్లోబల్‌గా పరిచయం చేసింది.
Date : 18-07-2024 - 12:30 IST -
#Technology
New Smartphone: మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే రూ. 7000కు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు..!
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ (New Smartphone)ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇది సరైన సమయం కావచ్చు. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులకు, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి, తక్కువ ధరలకు వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం.
Date : 04-05-2023 - 1:20 IST