Samsung Galaxy Z Fold
-
#Technology
Samsung Galaxy Z Fold: 200MP కెమెరాతో ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేయనున్న శాంసంగ్..!
200MP ప్రధాన కెమెరా సహాయంతో మీరు చాలా స్పష్టంగా, వివరణాత్మక ఫోటోలను తీయగలరు. 6.2 అంగుళాల కవర్ డిస్‌ప్లే 7.6 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌ను మడతపెట్టడం ద్వారా మీరు పెద్ద డిస్‌ప్లేను ఆస్వాదించవచ్చు.
Date : 30-08-2024 - 7:30 IST