Sameer Mahendru
-
#Telangana
MLC Kavitha: ఈడీ ఛార్జ్‌షీట్‌లో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు
శవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్‌లో చేరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరును
Date : 21-12-2022 - 7:55 IST