Salman Khan Health
-
#Cinema
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు ఏమైంది..? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన భాయ్‌జాన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కనిపించిన లుక్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆయన ఏదో తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారంటూ రకరకాల వార్తలు, ఊహాగానాలు షికారు చేయడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై వస్తున్న అనవసర రూమర్లకు చెక్ పెడుతూ సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అత్యంత స్టైలిష్ ఫొటోలను పంచుకున్నారు. “మీ అందరి ఆరోగ్యం ఎలా […]
Date : 20-07-2026 - 10:48 IST