Salma Begum
-
#India
Salma Begum: ఒడిశా మొదటి ట్రాన్స్‌జెండర్ లాయర్..!
ఒడిశాలో మొదటి ట్రాన్స్‌జెండర్ అడ్వకేట్‌గా సల్మాభేగం సోమవారం(04-04-2022) చేరనున్నారు. ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మొహమ్మద్ సలీం అని పిలువబడే సల్మా బేగం ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని భుయాన్రోయిడా ప్రాంతంలో జన్మించింది. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోవడంతో తల్లి దగ్గరే పెరిగారు. 2015లో సైన్స్ స్ట్రీమ్ నుండి గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, సలీం లింగమార్పిడి నాయకురాలు మీరా పరిదాను కలవడానికి భువనేశ్వర్ వచ్చారు. ఆపై గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చి తనను కలవమని సలీంకు సలహా ఇచ్చింది. పరిదాతో ఆ […]
Date : 04-04-2022 - 9:53 IST