Salar Jung Museum
-
#Telangana
Salarjung Museum : దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం మన హైదరాబాద్‌లో
భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఇప్పుడు నగరంలోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఉంది. దేశవ్యాప్తంగా కనుగొనబడిన, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)చే భద్రపరచబడిన రాగి ఫలకాలు, రాతి శాసనాలు సహా లక్షకు పైగా శాసనాలు మ్యూజియంలో ప్రదర్శించబడతాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, సుమారుగా 2500 BCE నాటి చరిత్రను నమోదు చేసిన కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశం గణనీయమైన ఎపిగ్రాఫిక్ సంపదను కలిగి ఉంది. ఇప్పటి వరకు […]
Published Date - 06:48 PM, Mon - 5 February 24