Salaar 3days Collections
-
#Cinema
Salaar Collections : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సలార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో నటించిన సలార్ (Salaar) మూవీ తాలూకా ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. We’re now […]
Date : 25-12-2023 - 3:02 IST