Saibaba Puja
-
#Devotional
Thursday pooja : కష్టాల నుంచి గట్టెక్కించే గురువారం సాయిబాబా వ్రతం ఎలా చేయాలో తెలుసుకోండి….!
గురువారం సాయిబాబాకు అంకితం. బాబా ఎప్పుడూ కుల, మతాల ఆధారంగా వివక్ష చూపలేదు. చిత్తశుద్ధితో సాయిని ఆరాధించేవారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు.
Published Date - 06:00 AM, Thu - 18 August 22