Sai Prasad
-
#Andhra Pradesh
ఏపీ కొత్త CSగా సాయిప్రసాద్ బాధ్యతలు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో, సాయిప్రసాద్ వంటి అనుభవజ్ఞుడైన అధికారి సిఎస్‌గా నియమితులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా జలవనరుల శాఖలో ఆయన అనుభవం, రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు
Date : 28-02-2026 - 3:57 IST