Sadabahar Flowers
-
#Health
Diabetes Tips: ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదిలిపెట్టకండి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం.
మధుమేహం (Diabetes Tips) తీవ్రమైన సమస్య, ముఖ్యంగా పెరుగుతున్న టైప్ 2 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనగా ఎంతోమందిని ఆందోళనకు గురిచేస్తుంది. ప్రజల్లో టైప్ 2 డయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. WHO నివేదిక ప్రకారం, 1980 సంవత్సరంలో, ప్రపంచవ్యాప్తంగా 108 మిలియన్ల మంది దీని బారిన పడ్డారు, అయితే 2014 సంవత్సరంలో ఈ సంఖ్య 420 మిలియన్లకు పైగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మధుమేహం ఉన్నవారిలో 95 శాతం కంటే ఎక్కువ మంది టైప్ […]
Published Date - 11:45 AM, Tue - 4 April 23