Rural Areas
-
#Speed News
Caste Enumeration : రాష్ట్రంలో కుల గణన సర్వే.. ఎన్యుమరేటర్లకు మిశ్రమ స్పందన
Caste Enumeration : పట్టణాల్లో సర్వే ఒక విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో మరొక విధంగా కొనసాగుతోందని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. ప్రాథమికంగా ప్రతి ఎన్యుమరేటర్‌కు 150 కుటుంబాలు కేటాయించగా, సర్వే జరుగుతుండగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉదాహరణగా, ఒకే కుటుంబం నుండి వివాహం చేసిన కుమారులు, అద్దెకు ఉన్నవారు తమ వివరాలను వేరుగా నమోదు చేయించుకుంటున్నారు. దీంతో, కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో, సర్వే మరింత క్లిష్టమవుతోంది.
Date : 15-11-2024 - 11:24 IST -
#India
Pm Modi: దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉంది!
Pm Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు. నిధులు రావడం లేదని ఢిల్లీలో ఒక రాష్ట్రం ధర్నాకు దిగడం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. తమకు రాష్ట్రాలపై వివక్ష లేదన్నారు. […]
Date : 08-02-2024 - 12:01 IST -
#Special
PAN-Aadhaar Linking : పాన్-ఆధార్ లింక్.. రూరల్ పోస్టాఫీసుల్లో త్వరలో కొత్త సర్వీస్ ?
PAN-Aadhaar Linking : పాన్ కార్డును - ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే తప్పనిసరి చేసింది.
Date : 02-08-2023 - 1:24 IST -
#Life Style
Alcohol: మాయమ్మే… ఆ విషయంలో మగజాతిని మించిపోయారు కదా…!!
స్వేచ్చ, సమానత్వం ఈ రెండు ఉంటే చాలా ఆడవారు ఎలాంటి అసాధ్యనైన్నా సుసాధ్యం చేసే సత్తా వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం కాలం మగవారికి తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా టాలెంట్ ను బయటపెడుతున్నారు మహిళామణులు.
Date : 22-02-2022 - 11:47 IST -
#Telangana
కేసీఆర్ కల నిజమాయే.. ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ!
మిషన్ భగీరథ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మస్తిష్కంలోంచి పుట్టుకొచ్చిన అద్భుతమైన పథకం. కేసీఆర్ అనుకున్నట్టుగా ఈ పథకం మంచి ఫలితాలను అందిస్తోంది. ఇప్పుడు తెలంగాణలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా భగరీథ నీళ్లు పరుగులు పెడుతున్నాయి. ఎంతోమంది దాహం తీరుస్తున్నాయి.
Date : 05-11-2021 - 5:52 IST