Rude Joke
-
#Speed News
Siddharth:సారీ సైనా… జోక్ చేసానంతే
నటుడు సిద్దార్థ్ స్టార్ షట్లర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్‌లో ప్రధాని మోదీకి భద్రత విషయంలో జరిగిన సంఘటనపై స్పందించిన సైనా దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ట్వీట్ చేశారు. సైనా ట్వీట్ పై సిద్దార్థ్ సెటైర్ వేశారు. సైనాను ఉద్దేశిస్తూ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ చాంపియన్ అంటూ సమాధానమిచ్చాడు.సిద్దార్థ్ కాక్ అనే పదం వాడడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. సిద్దార్థ్ ఆ పదం వాడడంపై […]
Date : 12-01-2022 - 9:28 IST