RTC Bus-DCM
-
#Telangana
Road Accident : భూపాలపల్లి జిల్లాలో పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ..
గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే ఉదయం 8 దాటే వరకు కూడా పొగమంచు వీడడం లేదు. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగమంచు లో ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించకపోయేసరికి ఢీ కొట్టుకుంటున్నాయి. తాజాగా ఈరోజు ఉదయం భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ కొట్టుకోగా..డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. […]
Date : 31-12-2023 - 12:26 IST