Rs 95 Lakh In A Cheque Bounce
-
#Cinema
Bandla Ganesh : బండ్ల గణేష్ కు భారీ షాక్ ..ఏడాదిపాటు జైలు శిక్ష
సినీ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh)కు ఒంగోలు కోర్టు (Ongole Court) బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలు (One Year in Jail )తో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. చిత్రసీమలో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న గణేష్..గత కొంతకాలంగా సినిమాలను నిర్మించడం మానేసి , తన వ్యాపారాలతో బిజీ గా ఉన్నారు. ఈ మధ్యనే మళ్లీ రాజకీయాల వైపు అడుగులేయడం మొదలుపెట్టారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ టికెట్ కు […]
Date : 14-02-2024 - 3:22 IST