RR Vs LSG
-
#Sports
Vaibhav Suryavanshi: క్రికెట్ కోసం మటన్, పిజ్జా తినటం మానేసిన వైభవ్ సూర్యవంశీ!
ఈ 14 ఏళ్ల బాలుడు ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా త్యాగాలు కూడా చేశాడు. వైభవ్ మటన్ ప్రేమికుడు. పిజ్జా తినడం కూడా అతనికి చాలా ఇష్టం. కానీ క్రికెట్ కెరీర్ కోసం వైభవ్ తన రెండు ఇష్టమైన వంటకాలను త్యాగం చేశాడు.
Date : 20-04-2025 - 5:01 IST -
#Sports
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో 14 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. రికార్డులివే!
RR కెప్టెన్ సంజూ శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో (16 ఏప్రిల్ 2025) 46 బంతుల్లో 64 పరుగులు చేస్తూ అద్భుతంగా ఆడాడు. కానీ కండరాల ఒత్తిడి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
Date : 19-04-2025 - 8:56 IST -
#Sports
RR vs LSG: రాహుల్, పూరన్ పోరాటం వృథా… లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయం
ఐపీఎల్ 17 సీజన్‌లో మరో హైస్కోరింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది
Date : 24-03-2024 - 9:18 IST -
#Sports
RR vs LSG: రాజస్థాన్ vs లక్నో.. భీకర పోరులో గెలిచేదెవరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ సండేలో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియానికి చేరుకున్నారు. ఇరు జట్లలో బలమైన ఆటగాళ్లున్నారు.
Date : 24-03-2024 - 10:51 IST -
#Sports
RR vs LSG: ఐపీఎల్ లో నేడు మరో ఉత్కంఠ మ్యాచ్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే అందరి కళ్ళు..!
ఐపీఎల్ 2023 (IPL 2023)లో 26వ లీగ్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం రాత్రి 7:30 నుండి జరుగుతుంది.
Date : 19-04-2023 - 8:55 IST -
#Speed News
Rajasthan Wins: ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది.
Date : 16-05-2022 - 12:43 IST -
#Speed News
Ashwin:అశ్విన్ రిటైర్డ్ ఔట్
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Date : 11-04-2022 - 6:17 IST